• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nee Swadharmamemito Kanukko!

Nee Swadharmamemito Kanukko! By Piduri Rajashekhar

₹ 50

ఐదు దశాబ్దాల క్రిందట కేథరిన్ ఫోర్బ్స్ అనే అమెరికన్ రచయిత్రి రాసిన ఈ కథని ఆ దేశంలోని నాటకంగాను, సినిమాగానూ రూపొందించి, అటు తర్వాత టెలివిజన్ ద్వారా కూడా చూపించారు. ఆ కథ కిది స్వేచ్చానువాదం.

            "ఆ గ్రామంలో మాదొక చిన్న ఇల్లు, అమ్మా, నాన్నా, అన్నయ్యా, నేనూ చెల్లెళ్లు క్రిస్టీన్, డాగ్మార్ అందరం ఉండేవాళ్ళం. మా నాన్నకి వారానికొకసారి, అంటే శనివారం నాడు వేతనం ఇచ్చేవారు. శనివారం రాత్రి భోజనాలు అయినా తర్వాత డైనింగ్ టేబుల్ తుడిచి. నాన్న తెచ్చిన కవర్ లోని డబ్బు అంతా దానిమీద పరిచేది మా అమ్మ, పెద్ద వెండి నాణాల్ని ఒక వంకకు చేర్చి, 'ఇది ఇంటి అద్దెకు అనేది. మరికొన్ని నాణాలు ఇంకా చిన్న కుప్పగా చేసి, కిరాణాకొట్టులో జమచేయవలసిందనేది. ఒకటి రెండు నాణాలు తీసి ఇవతల ఉంచి, 'వీటిలో కేథరిన్ చెప్పులు బాగుచేయించాలనేది.

                                                                              - పిడూరి రాజశేఖర్

  • Title :Nee Swadharmamemito Kanukko!
  • Author :Piduri Rajashekhar
  • Publisher :Vidyamitra Publications
  • ISBN :MANIMN1319
  • Binding :Paperback
  • Published Date :2020
  • Number Of Pages :180
  • Language :Telugu
  • Availability :instock