• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nenu Mee Bramhanandam

Nenu Mee Bramhanandam By Bramhanandam

₹ 275

ఈ పుస్తకం ఎందుకు చదవాలి?

 

నేనేంటో నా సినిమాలు చెప్తాయి...

నేనేంటో మీ హృదయాలు చెప్తాయి...

నేనేంటో నా అవార్డులు చెప్తాయి...

నేనేంటో నా బిరుదులు చెప్తాయి...

కానీ ఈ నేను నేనుగా మీ ముందుకొచ్చే ముందు...

నేనెంత సంఘర్షణ అనుభవించానో, ఎన్ని సమస్యలు అధిగమించానో,

ఎన్ని పరిస్థితులను ఎదుర్కున్నానో, ఎన్ని సమస్యల నుండి గట్టెక్కి వచ్చానో మీకు తెలీదు.

మీకు తెలిసిన బ్రహ్మానందం నాణేనికి ఒక వైపు మాత్రమే.

ఆ రెండోవైపే ఈ పుస్తకం!

ఇందులో నా జీవితం యథాతథం!!

***

ఒకరి అనుభవం - ఒకరికి పాఠ్యాంశం కావొచ్చు.

ఒకరి అనుభవం - ఒకరికి మార్గదర్శకం కావొచ్చు.

ఆ ఒకరు మీరు కావొచ్చు!

మీలో ఒకరైనా కావొచ్చు!

అందుకే నేను - నన్ను ఈ పుస్తకంగా మలచుకున్నాను.........




 -- బ్రహ్మానందం

  • Title :Nenu Mee Bramhanandam
  • Author :Bramhanandam
  • Publisher :Anvikshiki Publishers
  • ISBN :MANIMN4993
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :320
  • Language :Telugu
  • Availability :instock