Logili Books

Autobiography and Biography

Nenu, Naa Kalaasaala

By Dr D M Premavathi

₹75
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Nenu, Naa Kalaasaala
Publisher
Emesco Publications
ISBN
MANIMN1594
Published Date
2019
Number Of Pages
104
Language
Telugu
Availability
In Stock
About this book

                             దేశానికీ స్వాతంత్ర్యం వచ్చిన రోజులవి. గత శతాబ్ది ఐదవ దశకంలో  దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు నెమ్మదిగా  మార్పుకు లోనవుతున్నాయి. రాయలసీమ ప్రాంతం రాష్ట్రంలో వెనుకపడిన ప్రాంతం. ఆర్ధికంగా వెనుకబడినా, ఆప్యాయతలు  అనుబంధాలకు పెట్టింది పేరు. చిత్తూరు జిల్లా, గుడిపాల మండలంలో, సంగమంగళం గ్రామం ప్రధానమైన గ్రామాల్లో ఒకటి. ఈ ప్రాంతానికి తమిళనాడు అతిచేరువలో ఉంది. దాదాపు తమిళభాష వాడుకలో ఉంది. మంది కృష్ణాపురం, కనకనేరి , సంగమంగళం, గట్రాళ్లమిట్ట, బొమ్మ సముద్రం, మరకాల కుప్పం, పానాటూరు  మొదలైన పంచాయితీలు బొమ్మ సముద్రం ప్రాంతం గానే పిలువబడేవి. భౌగోళికంగా పై గ్రామాలు ఒక గొడుగు కిందికి వచ్చాయి. కాట్పాడి - చిత్తూరు రైలు మార్గం , వెల్లూరు - చిత్తూరు బస్సు మార్గం, చెన్నపట్నం - బెంగుళూరు జాతీయ రాస్తా - ఈ గ్రామాల మీదుగా పోతాయి.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?