₹ 250
బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలో, గ్రామీణ ప్రాంతంలో పుట్టిపెరిగిన నేను తర్వాత కేంద్ర భారత ప్రభుత్వంలోనూ, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఉద్యోగంలోను పనిచేసినప్పుడు ఎదురైనా అనుభవాల సమాహారం ఇది. ఈ రచన ఎక్కువగా ఆయా కాలాల్లోని సామజిక, ఆర్థిక రాజకీయ పరిణామాలకు అద్దం పడుతుంది. అలాగే ప్రభుత్వాల ధోరణులు ఎలా మారుతూ వచ్చాయో, వాటి వెనక ఉన్న ఉద్దేశాలేమిటో నేను అర్థం చేసుకున్నంత మేరకు చెప్పడానికి ప్రయత్నించాను. నా ఆత్మకథ అనేది వీటిని చర్చించడానికి ఒక మాధ్యమమే తప్ప, సందేశాత్మకం మాత్రం కాదు.
- అరుణ పప్పు
- Title :Nenu prabhutvalu(Anubhavalu, Malupulu, Marpulu)
- Author :Arigapudi Premchand
- Publisher :Emesco Publications
- ISBN :MANIMN1367
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :328
- Language :Telugu
- Availability :instock