Logili Books

Inspirational

Ni Kosam Nuvvu. . .

By Kotha Sri Krishna

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ni Kosam Nuvvu. . .
Publisher
Godavari Publications
ISBN
MANIMN1771
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
167
Language
Telugu
Availability
In Stock
About this book

                         "ప్రపంచంలో అత్యంత కష్టతరమైన అంశం "తన గురించి తాను తెలుసుకోవటం" కోట్లాది మనస్తత్వాలు ఉన్న ఈ సమాజంలో వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని వేరుచేసి విభిన్న కోణాలలో ఒకదానితో ఒకటి ప్రశ్నింపచేయడం మరింత కష్టతరం. ఇది ఒక ఇతివృత్తంగా ఎంపిక చేసుకొని పరిశోధించి అక్షర సంకలనం చేయడం మరింత సాహసం. ఆ సాహస ప్రక్రియను అభినందిస్తున్నాను.

                       " ఈ పుస్తకం కొందరికయినా మంచి భవిష్యత్తు కల్గించే సత్తా వున్న పుస్తకం. ఈ పుస్తకం కోసం రచయిత పడ్డ శ్రమ . పరిశీలన, తూలనాత్మకత, వెచ్చించిన సమయం అన్ని విలువైనవి. అవసరమైనవి . మంచి రచన ! మంచి పుస్తకం!! మంచి విషయాల పై మంచి పుస్తకాలు రావటం లేదనుకొనే తరుణంలో ఆ లోటును భర్తీ చేయడానికి వచ్చిన మంచి పుస్తకం".

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?