• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Aapadbandhavulu

Aapadbandhavulu By Dr Mandali Buddha Prasad

₹ 100

                   మండలి బుద్దప్రసాద్గారు సాహితి బంధువు. అజాత శత్రువు. సామర్ధాన్ని, ప్రతిభని, సేవని, వితరానని, ఉద్ధతతని ఒప్రేత్యేకంగా వెతుక్కుని వెళ్లి పలకరించి అక్కున చేర్చుకోవడం వారికీ వారసత్వం.

                                  40 సంవత్సరాల కిందట - అంటే ౧౯౭౭ నవంబర్ 19 న అర్ధరాత్రి ప్రతాన్ని పీడకలగా మార్చిన భయంకరమైన ఉప్పెన గురించి కాదు ఈ పుస్తకం. ఆ పిడకలు ఒకసేవయజ్ఞంగా మలిచిన ఉప్పును గురించి కాదు ఈ పుస్తకం. ఆ పిడకలు ఒక సేవయజ్ఞంగా మలిచిన ఎందరో మహనీయులు పునశ్చరణ ఈ పుసతకం. మనిషిలో మహనీయతను అనడం ఆవిష్కరించాడు. విషాదం తట్టిలేపి - మానవత్వం విలువలకు పట్టాభిషేకాన్ని జరిపిస్తుంది.

  • Title :Aapadbandhavulu
  • Author :Dr Mandali Buddha Prasad
  • Publisher :Gandhi Kshetram Commitee
  • ISBN :MANIMN0943
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :223
  • Language :Telugu
  • Availability :instock