• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Scientific Motivation

Scientific Motivation By R V Krishnayya

₹ 150

  • మనిషి తనని, తన అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి క్రొత్త నియమాలు ఏవీ అవసరం లేదు. ఈ ప్రకృతిని, విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ మనిషే కనిపెట్టిన సిద్ధాంతాలు చాలు అని నిరూపించే ఒక ఉదాహరణే ఈ పుస్తకం.
  • సైన్స్ మనిషిని మాత్రమే కదూ, మనసుని కూడా అభివృద్ధి చేస్తుంది.
  • పతనం నుంచి పతాకం వైపుకి నిన్ను నడిపించే నా నిజమైన ఆత్మకథ. - ప్రేమతో మీ సైన్స్.
  • తన జ్ఞానేంద్రియాలతో గుర్తించలేని విద్యుత్ ని సైతం తన పిడికిలితో బిగించగలిగే అంత గా ప్రకృతి పై పట్టు సాధించిన మానవుడు తన పై తాను పట్టు కోల్పోవడం ఏంటి?
  • అందరిలాగా నువ్వు కూడా చివరికి కట్టెలాగా కాలిపోతావో లేదా శక్తిపై ప్రజ్వరిల్లుతావో తేల్చుకో!
  • గుప్తమై ఉన్న సంగతిని పరిశోధించుట రాజులకు ఘనత. మనలో గుప్తమై ఉన్న అంతః శక్తిని పరిశోధించుట మనకే ఘనత. ఎందుకంటే విలువైనవి మాత్రమే గుప్తమై ఉంటాయి. ఉదాహరణకి ముత్యాలు, రత్నాలు, వజ్రాలు.
  • శక్తి యొక్క మూలం పదార్థంలో కాదు మేధస్సులో ఉంటుంది.

                                                                                                          - ఆర్. వి కృష్ణయ్య

  • Title :Scientific Motivation
  • Author :R V Krishnayya
  • Publisher :Visalaandhra Publishing House
  • ISBN :MANIMN1516
  • Binding :Paperback
  • Published Date :2020
  • Number Of Pages :160
  • Language :Telugu
  • Availability :instock