• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Niccolo Machiavelli Raju

Niccolo Machiavelli Raju By Dr K S Kameswarao

₹ 100

చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడిన విధానం.

గతకాలంలోను, నేటి కాలంలోను రాజాధిపత్యానికి లోబడి బాగా జనావాసాలున్న భూభాగాలని గణతంత్రరాజ్యాలుగా అంటారు. కాని అవి యువరాజు పాలనలోనున్న ప్రాంతాలుగా, స్వతంత్రంగా వున్నాయి. అలాటి ప్రాంతాలు వంశపారంపర్యంగానో లేక కొత్తగానో ఆవిర్భవించినాయి.

వాటిలో కొన్ని పూర్తిగా కొత్తవి. ఎన్ఫోర్జా వంశానికి చెందిన ఎన్ఫోర్జా వంశస్థుడి పాలనలోనున్న మిలాన్ రాజ్యం ఇందుకు ఉదాహరణ. వంశపారంపర్య పాలకుడైన స్పెయిన్ పాలకుని రాజ్యానికి అదనంగా చేర్చబడిన నేపుల్స్ రాజ్యం మరొక ఉదాహరణ. అలాంటివి - వంశపారంపర్య పాలకుని ఆధిపత్యం అంగీకరించినవి కావచ్చు లేదా స్వతంత్రంగానే మనుగడలో ఉండవచ్చు. అట్టివాటిని ఒక ప్రభువు, అదృష్టం కలసిరావటం వల్లనో ఇతరుల సైనిక సహాయంతోనో లేదా సొంత శక్తి సామర్థ్యాలవల్లనో సాధించవచ్చు...............................

  • Title :Niccolo Machiavelli Raju
  • Author :Dr K S Kameswarao
  • Publisher :Alakananda Prachuranalu
  • ISBN :MANIMN6354
  • Binding :Papar Back
  • Published Date :July, 2025
  • Number Of Pages :80
  • Language :Telugu
  • Availability :instock