• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nikashopalam

Nikashopalam By Prof Mudigonda Siva Prasad

₹ 350

నికషోపలం అంటే గీటురాయి. హిందీలో "కసౌటి" , ఆంగ్లంలో "టచ్ స్టోన్" . అనేకానేక సాంఘిక, రాజకీయ , సాంస్కృతిక సమస్యలకు స్పందిస్తూ ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ ఆయా సందర్భాలలో రచించిన వ్యాసముల సంపుటి ఇది. గణాంకాలతో, శాస్త్రీయ విశ్లేషణలతో అందించిన గుణాత్మక వ్యాసాలు.

ఆర్యులేవరు? వారి తొలి నివాస భూమి ఏది?

భారతీయ యువత ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏమిటి?

ప్రధాని నరేంద్రమౌడి విజయ రహస్యం ఏమిటి?

సమాఖ్య - జాతీయ సమైక్యతకు భంగకరమా?

ఇలా ఎన్నెన్నో సమస్యల పై లోతైన విశ్లేషణతో రచింపబడిన వ్యాససంపుటి. వివిధ పోటీ పరీక్షలకు వెళ్ళే విద్యార్థులు రిఫరెన్స్ బుక్ గా ఉపయోగించుకోదగిన గ్రంథం. లోగడ వివిధ దిన, వార , మాస పత్రికలలో వ్యాసాలుగా వెలువడి లక్షలాది పాఠకులను అలరించిన రచనలివి.

ఇది చారిత్రక నవలాచక్రవర్తి 108 వ రచన.

  • Title :Nikashopalam
  • Author :Prof Mudigonda Siva Prasad
  • Publisher :Prof. Mudigonda Siva Prasad
  • ISBN :MANIMN1780
  • Binding :Paerback
  • Published Date :2019
  • Number Of Pages :309
  • Language :Telugu
  • Availability :instock