₹ 220
మొహం మీద చల్లటి నీళ్లు చిలకరింపబడేసరికి తెలివి వచ్చింది శంభుడికి.
"నేను ఎక్కడ ఉన్నాను?" ఒక్క క్షణం పాటు తాను ఎక్కడ ఉన్నాడో తెలియకపోవడం వల్ల అస్పష్టంగా అడుగుతూ లేచి కూర్చోబోయాడు.
వెంటనే అతన్ని ఆపింది ఒక బలిష్టమైన చేయి.
కనులు విప్పార్చుకుని చూసిన శంభుడికి కనిపించాడు మధ్య వయస్కుడు. "అనుకోని విధంగా ప్రత్యక్షమై అల్లకల్లోలాన్ని సృష్టించిన దుష్ట స్వరూపాల్ని చూసి నువ్వు భయంతో మూర్ఛపోయావు" అన్నాడు.
- మధుబాబు
- Title :Nisaacharudu- 1 & 2
- Author :Madhubaabu
- Publisher :Madhu priya Publications
- ISBN :MANIMN0717
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :254
- Language :Telugu
- Availability :instock