₹ 150
ఒక సామాన్య గృహిణి తన చిన్నతనంలో తల్లి ప్రేమకు దూరమవుతుంది. వివాహానంతరం సంతోషకరమైన జీవితం గడుపుతున్నప్పటికీ చిన్ననాడు కోల్పోయిన తల్లి ప్రేమనే గుర్తుచేసుకుంటావుంది. అలంటి స్త్రీ ఒక కుక్కను దగ్గరకు తీసుకొని పెంచుకుంటుంది. తాను కోల్పోయిన ప్రేమానురాగాలను ఆ కుక్కను అందిస్తుంది. అలంటి అపురూపమైన ఆదరణకు నోచుకున్న ఓ కుక్క, దానికి ముందు మూడు తరాల కథే ఈ నవల. ఇది కేవలం వాటి ఆత్మ కథే కాదు వాటి చుట్టూ అల్లుకుపోయిన మానవ బంధాల కథ కూడా. ఎవరి పాట్లనయినా జాలి, దయ చూపడం కాదని, వారిని ప్రేమతో ఆదరించాలన్న అంశాన్ని రచయిత్రి ఎంతో హృద్యంగా, అద్భుతమైన కథ సంవిధానంతో వివరిస్తారు ఈ నవలలో.