₹ 207
ఏ గాయకుడు ఎలా పడతాడో వారికి అదే తీరులో, వారు కోరుకున్నట్లుగా వాయులీన సహకారం అందించటం రామస్వామి ప్రత్యేకత. ఆకాశవాణి జాతీయ సంగీతోత్సవాలు, ఇతర సంగీత సభల్లో ఆయన సహకారంతో ఎన్నో కచేరీలు చేశాను. నా సంగీత జీవితం మూడొంతులు వారి సహకారంతోనే ముడిపడి ఉంది.
సెమ్మం గుడి శ్రీనివాసయ్యర్ వంటి అద్బుతమమైన గాయకులకు వాయులీన సహకారం అందించి, వారితో ఓహో అనిపించుకున్న రామస్వామి. వారి గురు భక్తి ప్రశంసనీయం.
- డా. కుప్పగంతు రామకృష్ణ
- Title :O. . Violin Katha
- Author :Dr Kappgantu Ramakrishna
- Publisher :Sri Raghavendra Publications
- ISBN :MANIMN1440
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :104
- Language :Telugu
- Availability :instock