Logili Books

Poetry

Ode to Love Anu Prema Geetam

By K Shiva Reddy

₹150
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ode to Love Anu Prema Geetam
Author
Publisher
Jhari Poetry Circle
ISBN
MANIMN5559
Binding
Papar Back
Published Date
July, 2024
Number Of Pages
227
Language
Telugu
Availability
In Stock
About this book

Ode to Love

ప్రేమించే మనుషులున్నంత కాలం

              ఈ ప్రపంచం యిలాగే పచ్చపచ్చగా

              ఆనందంగా హాయిగా వుంటుంది.

ప్రేమించే మనుషులే యుద్ధాలు చేస్తారు,
             
               వ్యవసాయం చేస్తారు

               యంత్రాలు నడుపుతారు.

వేయికళ్లతో ప్రపంచాన్ని కనిపెట్టుకుని వుంటారు

ప్రేమే ప్రాణభూతం, ప్రాణవాయువు-

రాత్రుళ్లను పవలుగా మార్చేది ప్రేమ -

పలుకింత వెలుతురునిచ్చేది ప్రేమే -

ప్రేమతో నమ్మకంతో బతకటం ఒక కళ.

విత్తులు చల్లి నారుమళ్లను పెంచటం ప్రేమ-

నారు పీకి చేలో నాటి- రేపటి వరిపైరును కలగనటం ప్రేమ-

సర్వహింసల వెనకాల అప్రేమే- అపనమ్మకమే -

ఈ భూగోళం మొత్తం ప్రేమ అనే యిరుసు మీద తిరుగుతోంది........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?