₹ 120
సుమారు కొన్ని దశకాలుగా కవిగాను, సామజిక పోరాట కర్తగాను తల ఎత్తుకుని నిలిచిన డా। సిద్ధలింగయ్యగారి స్వీయచరిత్ర ఇది।
ఈ కథనంలోదళిత రాచయితరచనలలో మనం ఆశించదగిన అనేక అంశాలున్నాయి। దారిద్ర్యం అసహనం, అవమానం , ఇలాంటివన్నీ ఉన్నాయి। కానీ సమగ్రంగా చూసినప్పుడు ఈ రచనలో కొత్తగా అనిపించే , అనపేక్షణీయమైన ఒక ముఖ్య భాగం కూడా ఉంది। అదేమిటంటే పేదరికం, అణచివేతలపట్ల చూపిన నిర్భయత్వం । ఈ రచనలోని వస్తువు దళిత రచనలలో సామాన్యంగా ఉండేదే । సహజామైనదే। కానీ ఈ వస్తువును నిర్వహించిన ధ్వని భిన్నమైనది। మనసును ఆకట్టుకుంటుంది। పేదరికం, తమ జాతికి కలిగిన అవమానం పట్ల జుగుప్స్ లేని దళిత కథలుంటాయంటే అది అబద్దం । కానీ వాటిని ఈ రచయిత తన బుద్ధిబలంతో గెలుచుకొచ్చాడు అన్న మాట నిజం।
- Title :Ooru Vaada- 1
- Author :Dr Diwakarla Rajeshwari
- Publisher :Sahithya Akademy
- ISBN :MANIMN1137
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :120
- Language :Telugu
- Availability :instock