₹ 150
ఈ కధలు మనల్ని ప్రశ్నిస్తుంటాయి. ఈ సమాజంలోని సామజిక రుగ్మతను ధిక్కరిస్తూ ఉంటాయి. నోరు లేని వారికీ తెగింపు తత్వాన్ని నేర్పుతుంటాయి. ఏమి పట్టించుకోని మనుషులందరినీ నడిబజారులో నిలబెట్టి కడిగేస్తాయి. అలాగే కాస్మోపాలిటన్ నాగరాల్లోకి సైతం నెమ్మదిగా విస్తరిస్తున్న కుల విపక్షతను, కుల రక్కసిని పట్టి చూపిస్తాయి.
- డా. పసునూరి రవీందర్.
- Title :Out Of Coverage Area
- Author :Dr Pasunuri Ravindar
- Publisher :Navatelangana Publications
- ISBN :MANIMN0645
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :207
- Language :Telugu
- Availability :instock