• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Paanduranga Mahatyam

Paanduranga Mahatyam By Dr Pammi Pavan Kumar

₹ 855

కథాగమనంలో సరికొత్త రీతిని తీసుకువచ్చిన కవి తెనాలి రామకృష్ణుడు. ఆయన పేరు చెప్పగానే వికటకవి అనే పదం గుర్తుకువస్తుంది. తెలుగు పాఠకులకు అంతగా సుపరిచితుడైన రామకృష్ణుడు రచించిన రసవత్తరమైన ప్రబంధం పాండురంగ మాహాత్మ్యం. పండిత భాషతో పాటు సామాన్యజనభాష ఉపయోగించిన కవి రామకృష్ణుడు. పండరీపుర క్షేత్రంతో అనుబంధం ఉన్న భక్తుల కథలు ఈ ప్రబంధంలో ఉన్నాయి. వీటిలో నిగమశర్మ కథ చాలా ప్రాచుర్యం పొందింది. మూలగ్రంథంలోని ప్రతి పద్యానికి వాడుకభాషలో చక్కటి వివరణ, దానితో పాటు సందర్భానికి అనుగుణంగా చేసిన విశ్లేషణతో ఈ గ్రంథం సాగుతుంది. సాహిత్యప్రియులతో పాటు పరిశోధకులకు, అధ్యాపకులకు ఈ గ్రంథం ఎంతో ఉపయోగిస్తుంది.

సనాతన సాహిత్యాన్ని వీలైనంత వాడుకభాషలో నేటితరానికి అందించే ప్రయత్నంలో భాగంగా పాండురంగ మాహాత్మ్యంతో పాటు మనుచరిత్ర, వసుచరిత్ర, పారిజాతాపహరణం, ఆముక్తమాల్యద, శృంగార నైషధం, కావ్యాలు కూడా ప్రచురించాము.

  • Title :Paanduranga Mahatyam
  • Author :Dr Pammi Pavan Kumar
  • Publisher :Sri Raghvendra Publications
  • ISBN :MANIMN3811
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :458
  • Language :Telugu
  • Availability :instock