• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Padaharu Anala Nijam

Padaharu Anala Nijam By K S Nuur , Nirmaladevi Chittilla

₹ 194

                                              కవిత్వం, కథ, నవలా రచన లాగ అనువాదం కూడా ఒక సృజనాత్మక ప్రక్రియే. కథ రాసేవాడికి ఒక భాష క్షుణ్ణంగా వస్తే సరిపోతుంది. కానీ అనువాదానికి మాత్రం మూల భాష, తాను ఏ భాషలోనికి తర్జుమా చేయబోతున్నాడో ఆ బాషా, ఈ రెండిoటి మీదా సంపూర్ణమయిన పట్టు ఉండాలి. అప్పుడే అనువాదానికి అందం, ఖచ్చితత్వం చేకూరుతుంది.

                                        అనువాదానికి చాలా పరిమితులున్నాయి. అనువాదం అనగానే స్వoతపాండిత్యాన్నీ ప్రదర్శిస్తూ , ఆర్భాటం కోసం గంబీరమయిన, జటిలమైన పదాలతో దాన్ని నింపుకుంటూ పోతే, పిల్లికి మార్జాలము అనే రీతిలో అనువాదం పాఠకులకు అందించినట్లువుతుంది. అందువలన అనువాదంలో సజీవ భాషను స్వీకరించడం తప్పని సరి. సజీవ భాషలోని సౌందర్యం పుణికి పుచ్చుకొని , నుడికారాల మీద ఆధిపత్యం చెలాయిస్తూ, జాతీయాలను అలవోకగా సంధిస్తూ, చక్కని శిల్పంతో అనువాదాన్ని నడపగలిగినపుడు, అది ప్రాణం పోసుకొని అచ్చం ఆ భాషలో రాసినట్లే ఉంటుంది.

                                                                               -ద్విభాష్యం రాజేశ్వరరావు.

  • Title :Padaharu Anala Nijam
  • Author :K S Nuur , Nirmaladevi Chittilla
  • Publisher :Reem Wisdom Pages LLP, New Delhi
  • ISBN :MANIMN0755
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :119
  • Language :Telugu
  • Availability :instock