• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Padyaragalu

Padyaragalu By Dr G V Purnachandu

₹ 250

                      డా|| జి.వి. పూర్ణచందు గారు సంస్కృత శ్లోకాలకు, ప్రాచీన ఆధునిక తెలుగు పద్యాలకు విస్తృతంగా వ్యాఖ్యానం రాస్తున్నారు. విశాలాంధ్ర దినపత్రికలో ప్రతి ఆదివారం ఒక్కో పద్యానికి పూర్ణచందు గారు రాసిన వ్యాఖ్యానమే ఈ పద్యరాగాలు .

                    పూర్ణచందుగారి వ్యాఖ్య సంప్రదాయ వ్యాఖ్య కాదు. ఆధునిక వ్యాఖ్య. ప్రాచీన తెలుగు పద్యాలలోను , సంస్కృత శ్లోకాలలోను ఆధునిక తెలుగు పద్యాలలోను కవులు చెప్పిన అభిప్రాయాలను నేటి సమాజ వాస్తవాలకు అన్వయించటమే పూర్ణచందు గారు చేసిన పని. వర్తమాన రాజకీయయార్ధిక సాంఘిక సాంస్కృతిక పరిణామాలపట్ల అసంతృప్తి నుండే పూర్ణచందు గారు ఈ వ్యాఖ్యలు రాశారు. వీటి మీద దాపరికం లేని భాషలోనే మాట్లాడారు.

                    ఇవ్వాళ మనం "సాహిత్య పునర్ముల్యాంకనం" గురించి మాట్లాడుతున్నాం. పూర్ణచందు గారి ఈ వ్యాఖ్య ఒక పునర్ముల్యాంకనమే !

  • Title :Padyaragalu
  • Author :Dr G V Purnachandu
  • Publisher :Sahithi Publications
  • ISBN :MANIMN1761
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :320
  • Language :Telugu
  • Availability :instock