Logili Books

Autobiography and Biography

Palanati Pothana

By Ravela Sambasiva Rao

₹90
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Palanati Pothana
Publisher
Visalandhra Publishing House
ISBN
MANIMN0417
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
61
Language
Telugu
Availability
In Stock
About this book

 కొందరి జీవితాలు అంతే....

        సాధారణ జీవితాలు అసాధారణ మలుపులు తిరుగుతాయి.

     మొద్దబ్బాయిగా ముద్రపడిన బాలుడు ఎందరి జీవితాలపైననో చెరగని ముద్రలు వేస్తాడు. కృషివుంటే మనుషులు ఋషులు అవుతారని నిరూపిస్తాడు. గృహతాపసిగ ఓ వెలుగు వెలుగుతాడు. దేవునిగా కొలువబడతాడు. 

       ఇది ఓ ఏడెనిమిది తరాలనాటి కథ.. తరతరాలుగా నిలిచిపోయే ధర్మవీరము - పలనాటి పోతుగడ్డపై చిరుమామిళ్ళ సుబ్బదాసు శాంతిమయ జీవితచరితము. 

       మా గ్రామం తుళ్లూరులో పలనాటి వీరుల గుడి ఉంది. పలనాటి విరగాథలు పంబజోడు మోతల మధ్య చిన్ననాటనే విన్నవాణ్ణి. ఆ చారిత్రక ఘట్టాలను  ఒక్కొక్కటీ కళ్లప్పగించి చూచినవాణ్ణి. పలనాటి ప్రాంతపు కొంగరవారబ్బాయితో ఎంతో చనువుగా మెలిగిన వాళ్ల ప్రాంతం వెళ్లి చూచివద్దామని ఎందుకు అనలేదో తెలియనే తెలియదు. 

                                                                                                                      - రావెల సాంబశివరావు 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?