Panchadara Jivana Saili Vyadhulannitiki Mulam By Gary Taubes
₹ 100
18 , 19 శతాబ్దాల్లో పలువురు వైద్యులు పంచదార వల్ల బరువు పెరుగుతున్నట్లు స్పష్టంగా గుర్తించారు. ఒక దశలో మహిళలు లావు అవుతామన్న భయంతో పంచదారను పక్కన పెట్టారు. 1825 "ఫిజియాలజి అఫ్ టెస్ట్" పుస్తకం రాసిన సావరిన్ పిండితో చేసిన పదార్ధాలు, బ్రేడ్ ల వల్లనే ఊబకాయం వస్తున్నట్లు రాశాడు.
ఒక తరం నుండి మరో తరానికి పంచదార లేదా తీపి పదార్ధాలు తినడం పెరిగే కొద్దీ తర్వాత తరాల వాళ్ళలో ఊబకాయం, మధుమేహ సమస్యలు వచ్చి ఆయుర్ధాయం తగ్గి, అర్ధాంతరంగా చనిపోతున్నట్లు అర్ధమైంది.
సిగరెట్లు, తాగుతూ "మానివేసి మనం జీవించగలుగుతామా" అని భయపడతారు. ఒకసారి మానేశాక "ఇంతకాలం ఎందుకు తాగామా" అని బాధపడడం మనకు తెలుసు. పంచదార విషయం కూడా ఇంతేనంటాడు గ్యారీటాబ్స్. ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే ఈ పంచదార వ్యసనం నుండి బయటపడడం కష్టం కాదు.
- Title :Panchadara Jivana Saili Vyadhulannitiki Mulam
- Author :Gary Taubes
- Publisher :Vijnana Prachuranalu
- ISBN :MANIMN2355
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :112
- Language :Telugu
- Availability :instock