₹ 39
ఆంధ్రప్రదేశ్ లో గల మూడు జిల్లాలో అయుదు సుప్రసిద్ధ శివ క్షేత్రాలు. ఇవే పంచ ఆరామములు. ఆరామము అంటే విడిది విస్తరంతి ప్రదేశం, కొలుపు. ఈ అయుదు క్షత్రాలు మన రాష్టంలో ఉండటం మనం చేసుకున్న పుణ్యఫలం. శివుడు సర్వేశ్వరుడు అంతటా కొలువై వున్నాడు. కానీ పరమేశ్వరుడు మన ముంగిట ఉంది, భక్తుల అభిష్టాలను తేర్చటానికే వెలిసాడు. శివుడు భక్తశంకరుడు కనుక.
గుంటూరు జిల్లాలోని అమరావతి అనే పట్టణంలో అఘోర ముఖంతో అమరేశ్వరుడుగా శివుడు వెలిసాడు. దేవేరి బాల చాముండేశ్వరి. ఈ దేవాలయాని ఇంద్రుడు ప్రతిష్ట చేశాడు. ఈ క్షత్రము అమరారామంగా ప్రసిది కెక్కింది.
-శ్రీ శ్రీపాద వెంకట సుబ్రహ్మణ్యం.
- Title :Pancharamamulu
- Author :Sri Sripada Venkata Subramanyam
- Publisher :Gollapudi Publications
- ISBN :MANIMN0537
- Binding :Paperback
- Published Date :2017
- Number Of Pages :80
- Language :Telugu
- Availability :instock