₹ 150
1వ ప్రశ్నకు జవాబులు ఫలితములు సింపుల్ రెమిడీస్
- ఏకాంత ప్రదేశములందు మీ స్వంత ఆలోచనలు చేసుకొనుట మేలు. మీ గురువులు, పెద్దలు, పురోహితులను మీరు ఒక నిర్ణయమున రాలేనప్పుడు సంప్రదించండి.
- మీరు క్రొత్తగా భూములు, ఇండ్లు కొనుగోలు చేయుట, నూతన వ్యాపారవ్యవసాయ ప్రయత్నములు లాభించును. జాయింట్లు పెట్టుకొనవద్దు.
- నీవు ఉన్న స్థానముననే నీకు జయము కలుగుతుంది. ఇంటిలో కొలది వాస్తు దోషమున్నది వాస్తు పండితులనడిగి సవరించుకొనగలరు.
- మీ బంధు మిత్రులు మీకు పనులు కల్పిస్తారు. కాని వారు మీ అవుసరమునకు ఉపయోగపడరు. కాబట్టి మీ స్వంత పనులకు ప్రాధాన్యత నివ్వండి.
- మీకు ఎవరి సహాయము లేకుండా నూతనంగా వేరొక లాభము కలుగ నుంది. శివాలయములో 9సార్లు శివప్రదక్షిణాలు, సోమ, శని, ఆదివారములలో చేయండి.
- పొట్టిగా లావుగా ఉన్న వ్యక్తితో పరిహాసములకు వెళ్ళరాదు. మీ కుటుంబ వ్యాపార విషయములు ఇతరులకు తెలియనీయకండి.
- పొగడ్తలకు లొంగి దుబారా ఖర్చులు చేయకండి. మీకంటే పెద్ద వయస్సున్న వారితో స్నేహము చేయండి. చిన్న వయస్సున్నవారితో స్నేహం అనుకూలించదు.
- చేయు పనులందు ఫలసాయము కావాలంటే శ్రమను లెక్కించకుండా పనులు చేయాలి. అవుసరమైతే బంధు మిత్రుల సహాయము కోరండి.
- మీ జీవితములో ఉన్న ఒడిదుడుకులు తగ్గాలి అంటే మీలో ఉన్న లోపము మీరే సరిచేసుకోండి. మీకు తెలియకపోతే మీ తల్లి తండ్రిని అడగండి......
- Title :Parashara Dwara Yantra Mantra Tantra Tavidulu
- Author :Bikumalla Nageswara Sidhanthi
- Publisher :www. bhatipustakalu.com
- ISBN :MANIMN4617
- Binding :Hard Binding
- Published Date :2023
- Number Of Pages :146
- Language :Telugu
- Availability :instock