₹ 180
ఓ సైనికునిలా ముందుకు వెళుతూ చీమలా కస్టపడి సమాజం పై ప్రేమ కలిగి శ్రామికులంటే ఆప్యాయాతను కనపరచి రాజు అయిన ఒక బికారి కథ.మహారాష్ట్రలో ఒక పేరు పొందిన పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర్ ఇండస్ట్రీస్ అధినేత శివనాథ్ గారి చరిత్ర తెలుసుకుంటే పరిసర వాస్తు యొక్క ప్రభావము స్పష్టంగా తెలుస్తుంది.
వాస్తు తప్పకుండా పని చేస్తుంది. అయితే ఎలా వాస్తు సహాయం పొందాలో తెలుసుకొని ఉండాలి . వాస్తుని మీ ఆప్త మిత్రునిగా భావించాలి. డక్కా మొక్కీలు తిన్న ఎన్నో సంస్థలు వాస్తును పాటించి తిరిగి పుంజు కుంటున్నాయి.
తూర్పు తిరిగి కూర్చొని పుస్తకాన్ని చదవడం వల్ల విషయం బాగా బోధ పడుతుంది. పైగా ఈ పుస్తకంలో పటాలాన్ని చక్కగా అర్ధం కాగలవు.
రండి ఇక పరిసర వాస్తు ప్రపంచంలోకి ప్రయాణం మొదలు పెడదాం .
- Title :Parisara Vasthu
- Author :Suresh Siddanthi
- Publisher :Gollapudi Veeraswamy And Sons
- ISBN :MANIMN2105
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :280
- Language :Telugu
- Availability :instock