₹ 80
ఈ పాటలు ఒకానొక సందర్భంలో స్పందించి రాయవలసి వచ్చింది, రాశాను. భారత కమ్యూనిస్టు పార్టీ నాకు నేర్పిన విజ్ఞానంతో ఈ పాటలు వ్రాయగలిగాను. ఈ పాటలన్ని సామజిక స్పృహ కలిగినవి.
పాటలను చుడండి, పాడండి , ఆదరించండి.
ప్రజలకు వినిపించండి..
ఈ పాటలన్ని పాడించి, రికార్డు చేయబడి ఉన్నవి.
- Title :Parthasaradhi Prajaa Paatalu
- Author :Modhugula Parthasaraadhi
- Publisher :Padmasaradhi Charitable Trust
- ISBN :MANIMN2171
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :130
- Language :Telugu
- Availability :instock