₹ 70
రహితాపురం జమీందారు వెంకన్నదొరగారు ఎప్పుడూ బస్తీలలోనే మకాం చేస్తుంటారు. తమ ఖర్చుకి డబ్బు కావలసి వచ్చినప్పుడు మాత్రం చుట్టపు చూపుగా రహితాపురం రావడం, బేరసారాలు చూచుకొని వచినంతా రాబట్టుకుని, మళ్ళా పట్నం వెళ్ళిపోవడం అలవాటు.
జమిందారుగారి దివాణం మాత్రం ముసలి రత్తయ్య ఎంతో జాగ్రత్తగా వెయ్యి కళ్ళతో కాపాడుతూ కాలం గడుపుతున్నాడు. ఏ పనైనా స్వoతంగా చేసుకునే పోతాడుగాని పాలేరాళ్ళ మీద గాని, దివాణం నౌకర్ల మీద గాని వదిలి పెట్టాడు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
- Title :Pasuvula Divanam
- Author :Georze Orwell
- Publisher :Priyadarsini Prachuranalu
- ISBN :MANIMN2166
- Binding :Paerback
- Published Date :2019
- Number Of Pages :67
- Language :Telugu
- Availability :instock