₹ 150
అల్బెర్ట్ మేరావియా రాసిన గొప్ప నవల " డి ఉమెన్ అఫ్ రోమ్". ఇది అప్పటి ముస్సోలిని కాలం నాటి నియంతృత్వంలోని రోమ్ నగర్ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. అడ్రినా అనే అందగత్తె వివాహం చేసుకొని జీవనం గడపాలని ఎన్నో ఆశల తో జీవితాన్ని ప్రారంబించి, మొదటి మోడల్ గా, తర్వాత మోసగించబడిన పతితగా మారీనా వైనం ఎంతో హృదయ విదారకంగా వర్ణిస్తుంది రచయిత్రి. ఇందులో గికోమో అనే విప్లవకరున్ని పోలీసులు ఎలా ఇబ్బంది పెట్దిoది, అడ్రినాను వ్యక్తిగత ఆస్తిగా భావించిన సంజోగ్న, ఆస్ట్రిటా వంటి రహస్య పోలీసు అధికారుల వర్ణనలలో సామ్రాజ్యవాద గర్వం, అవినీతి హృదయాన్ని రచియిత్రి చక్కగా ఆవిష్కరించింది.
- Title :Pathitha
- Author :Bellamkonda Rama Dasu
- Publisher :Pallavi Publications
- ISBN :MANIMN0728
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :176
- Language :Telugu
- Availability :instock