₹ 150
శ్రీమాన్ గోపాలాఛార్య గురువర్యులకు దాసుడు శేష సూర్య గోపాలాచార్యులు అనేకదాసోహములు. పాంచరాత్రాగమ సాహిత్యానికి మిరుచేస్తున్న సేవ అమోఘమైనది, అసమానమైనది. గతంలో మీరు వెలువరించిన కల్యాణోత్సవము, జ్ఞానార్ణవము, ప్రతిష్ఠప్రయోగము ఇత్యాది అనేక పాంచరాత్ర గ్రంధములను చదివి చాల ఆనందించితిమి.
ఇప్పుడు మరల మీకృషికారణంముగా ప్రాయశ్చిత్తకాండ, నిత్యార్చన, పవిత్రోత్సవము రూపుదిద్దుకొనడము మాకు చాల సంతృప్తి నిచ్చుచున్నది. ఇలా మీ సంపాదకత్వంలొ మరిన్ని పాంచరాత్ర గ్రంధాలు వెలువడాలని ఆశిస్తూ, శ్రీయః పతియగు ఆ తిరుమలేశుడు మీకు ఆయురారోగ్యములను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, నమస్సులతో-
- ఆరవెల్లి శేష గోపాలాచార్యులు.
- Title :Pavithrothsavamu
- Author :Dr Rejeti Venkata Venugopalacharyulu
- Publisher :Mohan Publications
- ISBN :MANIMN0669
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :160
- Language :Telugu
- Availability :instock