రణిల్ ఎవరు?
గత కొంత కాలంగా ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అతలాకుతలం అవుతున్న శ్రీలంకలో తొలి పొద్దువేళ ఆశా కిరణాలు ఉదయిస్తున్నాయి. దేశ నాయకత్వ పగ్గాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి చేతుల్లోకి వెళ్లాయి. ప్రజాగ్రహానికి భయపడి ప్రధాని కుర్చీ నుంచి మహిందా రాజపక్సే తప్పుకున్నారు. ఆ దేశ కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే ప్రమాణ స్వీకారం చేయటంతో శ్రీలంకేయుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
రణిల్ ఎవరు?
తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన లంకకు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఈ 73 ఏళ్ళ రణిల్ విక్రమ సింఘే ఆర్ధికంగా, రాజకీయంగా బలమైన బౌద్ధ సింహళ కుటుంబానికి చెందిన వ్యక్తి. సిలోన్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాద పట్టా పొందారు. చదువు పూర్తి అయిన వెంటనే వారసత్వంగా...........