తీరంలో
ఆదుర్దాతో పరుగెత్తిన
పాదముద్రలపై
సగం తాటి చెట్టంత
ఎత్తుకెగసి ప
మహా కెరటాన్ని చూసి
రోడ్డుపై
చలిగాలులతో
ఎరుపెక్కి
ఆ తెల్లవారు జామున
ఓ అమ్మ
ఎదురవబోయే వైపరీత్యం తెలియదు
ఆ రహదారిపై
అదేపనిగా నవ్వింది వదిలించుకోబడ్డ
ఓ అమ్మ....
పరుగెత్తేవాళ్లనూ
చూస్తూ
లేచి నిల్చుంది.
లక్షలాది ప్రాణుల్ని
శ్రీను రామసామి కవిత్వం 13