₹ 200
"పిబరే రామరసం" భక్తి ప్రధానమైన రచన. ఇది నవీనుల ఖండకావ్యం వలె వివిధ శీర్షికలతో ప్రకాశించే అఖండ కావ్యం. రామాయణ కథ కనుక కాండములను కవి వదలలేదు. ఇది వాల్మీకమునకు కేవలానువాదంకాదు. అవారిత సత్కవి కల్పనా విభూషవాహ పూర్వవృత్తమిది. సానపెట్టిన జాతిరత్నము . మరి - కవి నిరంకుశుడు, సర్వస్వతంత్రుడు కనుక రచనాధోరణిలో, కథ నడపటంలో, పాత్రలను తీర్చిదిద్దటంలో ఆ వైఖరి పదపదానా భాసిస్తున్నది.
- Title :Pibare Ramarasam
- Author :Puvvada Thikkana Somayaji
- Publisher :Puvvada Thikkana Somayaji
- ISBN :MANIMN1898
- Binding :Paerback
- Published Date :2020
- Number Of Pages :253
- Language :Telugu
- Availability :instock