Logili Books

Short Stories

Pitta Konchem Kutha Ghanam

By Dr Ajay Janamejay , Dr T C Vasanth

₹200
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Pitta Konchem Kutha Ghanam
Publisher
Raitunestam Publications
ISBN
MANIMN1585
Binding
Paerback
Published Date
2020
Number Of Pages
88
Language
Telugu
Availability
In Stock
About this book

                     డా. అజయ్ జనమేజయ్  ఒక వైపు రోగులకు చికిత్స చేస్తూ మరో వైపు సాహిత్యానికి తన అమూల్యమైన రచనలు అందించి సాహిత్య సేద్యం చేస్తున్నారు. ఉత్తర భారతంలో వీరికి కవిగా, కథకుడిగా ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. పిల్లల కోసం వారు ఎన్నో రచనలు చేసారు. ఒక్కొక్క రచన ఒక్కొక్క ఆణిముత్యం . వారి కవితలు, గజళ్ళు మన కావ్య జగత్తును స్పర్మిస్తాయి. "పిట్ట కొంచెం - కూత ఘనం." పిన్నలనే కాదు పెద్దలను ఆకుపచ్చటి వనాలలోకి తీసుకు వెళ్తుంది. పక్షుల కలారావాలను వినిపిస్తుంది. వారి మనస్సుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

 

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?