Logili Books

Short Stories

Ponnapula Chettu

By Devaraju Maharaju

₹100
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Ponnapula Chettu
Publisher
Visalandra Publishing House
ISBN
MANIMN0557
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
98
Language
Telugu
Availability
In Stock
About this book

                                             వేదాలు, పురాణాలు, జానపద సాహిత్యం, జనసాహిత్యం అన్ని మానవ జీవిన పరిణామ క్రమంలో భాగాలు. దేని ధ్యేయం దానిది. దేని పరిధి దానిది. దేన్నీ అశ్రద్ధ చేయడానికి వీలులేదు. కాని, మారుతున్న కాలానికి అవసరమయ్యేది నిలుపుకుంటూ, అవసరం లేనివి పురావస్తు భాండాగారంలో భద్రపరుచుకోవడం మేలు. బాల సాహిత్యం, బాల రంగస్థలం లాంటి అన్ని బాలల కార్యక్రమాలు అశ్రద్ధకు గురైపోతున్న తరుణంలో, సినీ, టి.వి. కార్యక్రమాలతో వారి లేలేత మేదడ్లను కలుషితం చేస్తున్న తరుణంలో బాధ్యత గల పౌరులంతా ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఇది! బాలల వయసుకు వారి ఊహలకు తగినట్టుగా సృజనాత్మక విషయాలను అందించాల్సి వుంది. దేవుళ్ళు, దెయ్యాలు, లేని కొత్త కథల్నీ రాయాల్సి వుంది.  

                                                             -దేవరాజు మహారాజు.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?