₹ 200
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామీ పేరు చెప్పగానే మనకు స్ఫురించేవి కాలజ్ఞాన తత్వాలు . భవిష్యత్ దర్శనం చేయగలిగిన వాళ్ళే కాలజ్ఞానాన్ని వెల్లడించే తత్వాలు చెప్పగలరు. అటువంటి దర్శనం యోగసిద్ధా పొందిన వారికే కలుగుతుంది. బ్రహ్మంగారు తాదృశ్యమైన సిద్ధపొందిన యోగి. సిద్ధయోగులు దర్శించిన సత్యాలు వారి నోటి వెంట అప్రయత్నంగా, చొందోబద్ధమైన హక్కులుగా వెలువడతాయి. అవి ఆప్తవాక్యాలు, అపౌరుషేయాలు. తాము దర్శించిన సత్యాన్ని ఆవిష్కరించిన వాళ్లు ద్రష్టలవుతారు. బ్రంహ్మంగారు అటువంటి దృష్ట్యా సత్య దర్శనం చేసి, తాదాత్మ్యంలో చెప్పిన హక్కులు కాబట్టి అయన తత్వాలు, పాటలు గానే అంటే చొందోబద్ధమైన హక్కులుగానే వెలువడటం జరిగింది. అయితే అయన కేవబలం దివ్యదర్శన శక్తివలనే ఆ తత్వాలు చెప్పాడా? లేక జ్యోతి శ్మస్త్ర పాండిత్యం వలన అంటే దివ్యదర్శనంలో జ్యోతిశాస్త్రం కూడా లీనమై ఉండవచ్చు.
- Title :Pothuluri Veera Brahmam Samagra Parisodhana
- Author :Dr Yandapalli Pandurangacharyulu
- Publisher :Prajashakthi Book House
- ISBN :MANIMN0878
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :247
- Language :Telugu
- Availability :instock