₹ 60
"ప్రాచీన హిందూ విజ్ఞానం సృష్టిలో అత్యంత ఘనమైనదనే విషయం పరమసత్యం. అలాంటప్పుడు "ప్రాచీన హిందూ విజ్ఞాన ఘనత" అంటూ ప్రత్యేకించి ఒక పుస్తకం వ్రాయడం అవసరమంటారా?" అని కొంతమంది శ్రేయోభిలాషులు అడిగారు. నిజానికి ఆ ప్రశ్న కొంతవరకూ సమంజసమైనదే! కానీ నేటి ప్రపంచ సమాజం గతి తప్పుతున్నందున.. కొన్ని యథార్థాలను జనావళి ముందు ఉంచవలసిన అగత్యం ఏర్పడింది. దుర్మార్గపు మరియూ విద్వేషపు ఎత్తుగడలవల్ల, హిందూ విజ్ఞానం మసకబారే పరిస్థితులు ముసురుకుంటున్నాయి. మనం ఇప్పటికైనా మేలుకోకపోతే, హిందూజాతి నిర్వీర్యమైపోతుంది. మన పునాదుల్ని మనం సరిగా తెలుసుకోగలిగితేనే, బ్రహ్మాండమైన భవిష్యత్తును నిర్మించుకోగలం.
- పోలిశెట్టి బ్రదర్స్
- Title :Prachina Hindu Vignana Ghanatha
- Author :Polisetty Brothers
- Publisher :Telugu
- ISBN :GOLLAPU365
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :88
- Language :Telugu
- Availability :instock