₹ 130
శాస్త్ర స్పందనకు కానీ, విశిష్ట శాస్త్రవేత్తలకు కానీ మన దేశంలో కొదవలేదు. శుశ్రుతుడు, చరకుడు, ఆర్యభట, భాస్కర, సి.వి.రామన్, జహంగీర్ బాబా, జగదీస్ చంద్రబోస్, విక్రమ్ సారాభాయ్ వంటి మహామహులు ఎందరో మన శాస్త్ర పరిజ్ఞానాన్ని ఎంతోసుసంపన్నం చేసారు. గణితంలో, వైద్యంలో ఖగోళశాస్త్ర ప్రభవంలో మనవారి ప్రతిభ అనన్య సామాన్యం. మన ప్రాచీన శాస్త్రవేత్తుల గురించి. ఆధునిక శాస్ర్తజ్ఞాల గరించి, మన శాస్త్ర వైభవాన్ని గురించి, వారు కనుగొన్న విషయాల గురించి, వ్రాసిన గ్రంధాల గురించి ఈ పుస్తకంలో పొందుపరచటం జరిగింది.
-డా. గుమ్మనూరు రమేష్ బాబు.
- Title :Prakyatha Bharatheeya Sastravethalu
- Author :Dr Gummanuru Ramesh Babu
- Publisher :Pallavi Publications
- ISBN :PALLAVI071
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :94
- Language :Telugu
- Availability :instock