₹ 225
ప్రపంచాన్ని మార్చిన ఉపన్యాసాలు 1990 నుంచి వెలువడిన అత్యంత ప్రముఖ ఉపన్యాసాల సంకలనం. ఇక్కడ అధికారాన్ని గురించి, సమానత్వాన్ని గురించి ఉపన్యాసాలు ఉన్నాయి. ద్వేషము, ఆశాభావం, అనుకంప, విచారం, రాజకీయాలు, దౌత్యనీతి, యుద్ధం, శాంతి, స్వేచ్ఛ, న్యాయాలను గురించిన ఉపన్యాసాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటి అన్నిటిలోను ప్రస్ఫుటంగా దర్శనం ఇచ్చేది వస్పటిమ వాశ్చాతుర్యం.
అతి నిశితమైన సంకలనంలో చరిత్రలో నిలిచిపోయిన మహోపన్యాసకులు, మహత్తర క్షణాలు దర్శనం ఇస్తారు. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ జూ., లెనిన్ , స్టాలిన్, ఎడాల్ఫ్, హిట్లర్, జాన్, ఎఫ్.కెన్నెడీ, ఇందిరా గాంధీ, అరుంధతి రాయ్ వంటిఎందరో మహామహుల ఉపన్యాసాలు ఇక్కడ మిమ్మల్ని కదిలించుతాయి.
ఈ ఉపన్యాసాలు ఆధునిక యుగపు ఆశలను, చింతలను వ్యక్తం చేస్తాయి. కాలంతోపాటు వాటి గాంభీర్యత, తీక్షణత నానాటికి పెరుగుతాయి.
- Title :Prapanchanni Marchina Upanyasalu
- Author :Alan J Whiticker
- Publisher :Jaico Books
- ISBN :MANIMN1031
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :227
- Language :Telugu
- Availability :instock