ప్రత్యంగిరా మంత్రము
అస్యశ్రీ ప్రత్యంగిరా మంత్రరాజమాలామంత్రస్య పరమానందనాథ ఋషిః | జగతిచ్ఛందః | ప్రత్యంగిరాదేవతా | క్షం బీజం | హుం శక్తిః ॥ ఫట్ కీలకం మమ సర్వశత్రు తాడన ద్వారా, సర్వశత్రు పీడన ద్వారా, సర్వశత్రుమర్దన ద్వారా, సర్వశత్రు సంహరణ ద్వారా, సకలైశ్వర్యాభి వృద్ధ్యర్థం, సర్వకార్యానుకూలతా ఫలసిద్ధ్యర్థం, ప్రత్యంగిరా మహావిద్యా మంత్రరాజ మాలామంత్ర పారాయణే వినియోగః ॥
న్యాసం :
ఆశాంబరా ముక్తకచా ఘనచ్ఛవీధ్యేయా స చర్మాసి కరాహి భూషణా
దంష్టోగ్ర వక్తాగ్రసితా హితా త్వయా ప్రత్యంగిరా శంకర తేజసేరితా॥
గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ॥
ఓం క్షాం క్షుం క్షం భక్ష భక్ష జ్వాలాజిహ్వే కరాళదంష్టే కాళరాత్రే ప్రత్యంగిరే మాంరక్షరక్ష నమః | దుష్టగ్రహాన్ శత్రూన్ మర్దయ మర్దయ హుంఫట్ స్వాహా | (1000సార్లు మంత్రజపం చెయ్యాలి)........