"చే గెవారా ఎదుర్కొన్న సవాల్ ను ఐదు దశాబ్దాల తర్వాత
ఆయన కూతురు మరొకసారి గుర్తు చేసిన
ఆ సవాల్ ను ఏడు దశాబ్దాల తర్వాత మరో ఇద్దరు
యువకులు స్వీకరించిన సాహసగాథ ఇది.
ఈ రెండు వందల నలభై పేజీల పుస్తకంలో
తెలంగాణలోని రెండు మూడు వందల సమస్యలు,
జీవిత పార్శ్వాలు, మానవ సంబంధాలు,
ఆలోచనలు, ఉద్వేగాలు
కిక్కిరిసి ఉన్నాయంటే
అతిశయోక్తి కాదు."