• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Prayanikudu

Prayanikudu By Manu Sai Tej Reddy

₹ 269

హిమాలయ పర్వతాల ఉత్తర దిక్కున కొన్ని యోజనాల దూరంలో ఉన్నతమైన కొండల మధ్య అతి సుందరమైన ఒక చిన్న ఊరు. పగలు వెచ్చగా, రాత్రులు చల్లగా, ఆకర్షించే నదులు ఉన్న ఆ ఊరిలో కొత్త ధనిక దంపతుల కాపురం అక్కడ మొదలు పెట్టారు. ఇరువురును అందములో ఒకరికొకరు తీసిపోరు. వారి దాంపత్యం ఊరికే ప్రత్యేకతగా నిలిచింది. ఆ దంపతులకు రెండో సంతానంగా మరో కుమారుడు జన్మించాడు. సముద్రపు నీలి రంగు కళ్ళతో ఎంతో ఆకర్షణీయంగా జన్మించాడు. ఆ సమయంలో ఆ బాలుడికి జన్మనిచ్చిన తల్లి, తండ్రి తో పాటు ఊరి వారు కూడా ఎంతో ఆనందించారు.

ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్న సమయంలో ఊరి పరిస్థితులతో పాటు ఇంట్లో పరిస్థితులు కూడా..................

  • Title :Prayanikudu
  • Author :Manu Sai Tej Reddy
  • Publisher :Manu Sai tej Reddy
  • ISBN :MANIMN6362
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :121
  • Language :Telugu
  • Availability :instock