• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Prayaschithakanda
₹ 250

                                             శ్రీమాన్ డా|| రేజేటి వెంకట వేణుగోపాలాచార్యులు గారు గొప్ప పరిశోధకులు. వ్యయప్రయాసలకోర్చి చాలచోట్ల పర్యటించి తాళపత్రాలు, వ్రాతప్రతులు  సేకరించి ఇలగ్రంధరూపంలో అందించారు. ఎనాడోఉద్యగ విరమణచేసిన వీరికి, దీనివల్ల ఓనగుడే ఉద్యోగ ఆర్థికప్రయోజనాలేవి లేవు. కేవలం ఆధ్యాత్మిక సమాజసేవగానే ఈ గ్రంధమును సిద్ధం చేసారు. విశేషించి పాంచరాత్రాగమవిషయంలో వీరు చేసిన సేవ అనితరసాధ్యము. వీరి "భగవత్ కళ్యాణమహోత్సవము" తెలుగుననేకాక సంస్కృత, తమిళ, కన్నడ భాషలందునూ వెలువడినదన విరికృషియేట్టిదో గ్రహించవచ్చును. శిలాశాసన, తామ్రశాసనాదులు కూడా పరిశీలించి, విశ్లేషించి వెలుగులోకి తేవటం వీరి ప్రజ్ఞాపాటవాలకు నిదర్శనం.  

                                                                                   - డా|| రేజేటి వెంకట వేణుగోపాలాచార్యులు.

  • Title :Prayaschithakanda
  • Author :Dr Rejeti Venkata Venugopalacharyulu
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN0671
  • Binding :Paperback
  • Published Date :2019
  • Number Of Pages :302
  • Language :Telugu
  • Availability :instock