• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Prema Prayanam

Prema Prayanam By Pradeep Maharaj

₹ 200

ఆరంభం

సూర్యుడు అస్తమించే సమయానికి, బడిలో నా తోటి పిల్లలంతా వంటున్నారు.

ఆఖరి బడిగంట కోసం ఎదురుచూస్తున్నాం మేమంతా. శరీరమంతా మైదానంలో పొర్లుతున్నా... మనసు మాత్రం ఆ గంట శబ్దం కోసం ఎదురుచూస్తోంది. కాసేపటికి బడిలో గంట కొట్టే వ్యక్తి గంట వైపు వెళ్లడం చూసాం. అందరం ఒక్కసారిగా తరగతి గదిలోకి పరుగు తీసాం. బ్యాగు భుజాన వేసుకొని అందరం ఇంటి ముఖం పట్టాం.

బడి గేటు వద్ద పిల్లల కోసం వచ్చిన తల్లిదండ్రులు 'అమ్మ!' అంటూ పరిగెత్తుకు వస్తూన్న వాళ్ళ పిల్లల వద్దకు వెళ్లి, వాటేసుకుంటున్నారు.

మా ఇల్లు పక్క వీధిలోనే ఉంది. నేను నడిచి వెళ్ళగలను. పైగా నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇంకా చిన్న పిల్లని కాదు కదా! ఇంటికి వచ్చి 'నాన్నా!' అని పిలిచాను. ఇంట్లో ఎవరూ కనిపించట్లేదు. అందరూ బయటికి వెళ్లినట్టున్నారు. ' ఇప్పుడు ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలి' అని కాస్త నిరాశ పడ్డాను. 'సరే', అనుకుంటూ, తినడానికి ఏమైనా ఉన్నాయేమోనని వంటగదిని సోదా చేశాను. ఏమీ కనిపించలేదు..................

  • Title :Prema Prayanam
  • Author :Pradeep Maharaj
  • Publisher :Achanga Telugu Prachuranalu
  • ISBN :MANIMN6311
  • Binding :Papar Back
  • Published Date :May, 2025
  • Number Of Pages :133
  • Language :Telugu
  • Availability :instock