• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Prema Rendosari Puduthundha?

Prema Rendosari Puduthundha? By Jashwanth Karthee

₹ 250

Chapter 1

సీనియర్ ఇంటర్ mpc క్లాస్ రూమ్ కి సర్క్యులర్ తీసుకొని ప్యూన్ వచ్చాడు.

మాస్టారు గారు సర్క్యులర్ తీస్కోని పెద్దగా చదవడం మొదలు పెట్టారు. సరిగ్గా ఈరోజు 7 గెంటలకీ ఫేర్వెల్ పార్టీ ప్రారంభం అవుతుంది, ఫేర్వెల్ పార్టీ కి సీనియర్ ఇంటర్ గర్ల్స్ లంగవోని లేక పోతే చీర, అబ్బాయిలు నల్ల చొక్కా తెల్ల పంచ లో రావాలి ఇట్లు శ్రీ వెంకటేశ్వర యజమాన్యం అని చదవడం ముగించారు మాస్టారు.

సర్క్యులర్ విన్న విద్యార్థులు ఒక్కసారిగా ఓఓఓఓ !!!! అని పెద్దగా అరిచారు.

సమయం సరిగ్గా 7:30 అందరు విద్యార్థులు వచ్చేసారు కానీ సీత మాత్రం ఇంకా రాలేదు,

సీత కోసం రామ్ కళ్ళు అరగంట నుండి వెతుకుతూనే ఉన్నాయి సీతారా? అనే ప్రశ్న రామ్ మధిలో అరగంట నుండి మెదులుతునే ఉంది, రామ్ బాధ కళ్లలో నిక్కచ్చుగా కనిపిస్తుంది.

అలా బాధతో ఉన్న రామ్ కళ్లలో ఆకాశాన జిగేలున మెరిసిన మెరుపు లాగ కళ్లలో ఆనందం మెరిసింది, సీత ఆ శీతాకాలం సాయి0త్రపు వెన్నెలలో నీలిరంగు చీరలో, చెవులకి ఊగుతున్న జుంకాలతో, చల్ల గాలికి ఎగిరి తన మొహాన పడుతున్న ముంగురులును తన చేతితో పక్కకి అంటు నడిచి వస్తుంటే ఆ వెన్నెలలో సీత అందం ఇంకా మెరిసిపోతుంటే రామ్ కి సీత పైలోకం నుండి వచ్చిన దేవకన్య లాగ కనిపించింది..................

  • Title :Prema Rendosari Puduthundha?
  • Author :Jashwanth Karthee
  • Publisher :Clever Fox Pulblishing, Banglore
  • ISBN :MANIMN6367
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :119
  • Language :Telugu
  • Availability :instock