₹ 140
ప్రేమ్ చంద్ ఆధునిక హిందీ సాహిత్య యుగ నిర్మాత। హిందీ భాషకు రూపురేఖలు తీర్చి దిద్ది జీవితం పోసిన దిట్ట, కాశి సమీపంలో "లహమి" అనే ఒక గ్రామం వుంది। 1880 జులై 31 వ తేదీన ప్రేమ్ చంద్ ఇక్కడ జన్మించాడు। తల్లిదండ్రులు ఈయనకు పెట్టిన అసలు పేరు ధనపత్ రాయ్ శ్రీ వాత్సవ్।
1920 లో ప్రభుత్వద్యోగాన్నివదలివేసి జాతీయ స్వాతంత్య్రద్యమంలో పాల్గొన్నాడు। ఆయన అకళంక దేశభక్తుడు।
సామాన్యా ప్రజల కుటుంబ జీవితాన్ని, వాళ్లు పొందే కష్ట సుఖాలను , సుఖదుఃఖాలను తన కలంతో కళాత్మకంగా చిత్రించిన మేటి రచయిత।
అయన అనేక చిన్న కథలు , వ్రాసాడు। అవన్నీ మానస సరోవరం అనే పేరుతో పుస్తకాల రూపంలో వెలువడ్డాయి। ఈయన తన జీవిత కాలంలో 300 చిన్న కథలు, అనేక పెద్ద నవలలు వ్రాసి దేశానికీ సమర్పించారు।
ఈయన రచనలు అనేక భారతీయ భాషలలోకి విదేశీయ భాషలలోకి అనువదించబడ్డాయి।
- Title :Premchand kathalu
- Author :Chavali Ramachandharaa
- Publisher :Navachethana Publishing House
- ISBN :MANIMN1160
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :199
- Language :Telugu
- Availability :instock