₹ 60
ప్రేమనేది నూటికి నూరుపాళ్ళు మనసుకు సంబంధించినదే. కాబట్టి... మనసు స్పందించటాన్నిబట్టి.... ఎవరయినా, ఎప్పుడయినా, ఎక్కడయినా మనసుకు నచ్చిన వారిని నిర్మొహమాటంగా, నిరభ్యంతరంగా ప్రేమించుకోవచ్చు. కానీ ప్రేమించినవాళ్ళు ప్రేమించబడటం, వారి ప్రేమను పొందటం అనేది... అంతసులువయిన విషయంకాదు. అందుకు అదృష్టం కలిసి రావాలి! ఆ అదృష్టానికి అర్హత తోడవ్వాలి.
అంత వరకూ బాగానే వుంది.
మరి.... ఆ అర్హతను నిరూపించుకోవటానికి షరతులు విధించబడితే?
పుట్టిభూమ్మిదపడి... పుట్టుమని పది రోజులు కూడా నిండని ఆ పసికందుకుని పొత్తిళ్ళలో పెట్టుకుని దిక్కుతోచని దానిలా.... వర్షంలో తడుస్తూ దినంగా అడుగులు వేస్తూ నడుస్తున్నది ఆ యువతి.
పాతికేళ్ళ వయసుంటుందామెకు.
-పానుగంటి.
- Title :Preminchalani Vundhi
- Author :Panuganti
- Publisher :Satya Vani Publications
- ISBN :MANIMN0598
- Binding :Paperback
- Published Date :2009
- Number Of Pages :192
- Language :Telugu
- Availability :instock