• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Pujari 2040

Pujari 2040 By Rani Shivashankara Sharma

₹ 125

కథలుగా చెప్పండి!

కథ చెప్పడం అంటే నా గురించి నేను చెప్పుకోడం. అది 'నేను ఎవరు?' అనే ప్రశ్నకి అనివార్యంగా దారితీస్తుంది. మరో నేను, నేను లేను లాంటి కథలు అందుకే రాయవలసి వచ్చింది.

ప్రతీదీ కథే, మనిషి అంటే కథ. ప్రతి కథనమూ కథే.

నా కథలకి యువ చిత్రకారుడు కార్తీక్ బొమ్మలు వేయడం వల్ల కథ విస్తరించింది. విస్తరించడం అంటే మరింత చీకట్లోకి నిష్క్రమించడం. ఎందు కంటే జీవుని వేదనయే కదా రచన. నా కథల చీకటికోణాలని ఈ బొమ్మలు పారదర్శకం చేశాయి. ఇవి అందమైన బొమ్మలు కావు, ఆకర్షణీయమైన కథలు కావు, మీ రాత్రి ముఖాలు.

'అనల్ప' పూనుకోకపోతే ఈ కథలు చీకట్లోనే మగ్గిపోయేవి.

నా రెండవ కథల సంపుటి 'పూజారి 2040'ని 2024లోనే చదివేయండి. మీ మనవలకి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది................

  • Title :Pujari 2040
  • Author :Rani Shivashankara Sharma
  • Publisher :Analpa Book Company
  • ISBN :MANIMN6042
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :99
  • Language :Telugu
  • Availability :instock