Logili Books

Devotional and Religion

Puraneethi

By D V R Bhaskar

₹90
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Puraneethi
Author
Publisher
Sri Ragavendra
ISBN
MANIMN0636
Binding
Paperback
Published Date
2019
Number Of Pages
207
Language
Telugu
Availability
In Stock
About this book

                                                                రామాయణ భారత భాగవత మహేతిహాసాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పుట్టుగొమ్మలు. అవిగాక అష్టాదశ పురాణాలూ, అనేకానేక ఉపపురాణాలున్నాయి. ఇక పుక్కిటి పురాణాలకు, అవాల్మీకాలకు కొదవెలదు. వీటన్నింటిని కధలు, లో కథలు, కథల్లోని కథలుగా చదువుతుంటే చెరకుగడను పంటితో నమిలి తియ్యటి ఆ రసాన్ని ఆస్వాదించినంత హాయిగా, అనందంగా ఉంటుంది.

                                                                  పురాణాలలోని నీతినే పురానితి అనే శీర్షికతో ఫన్దే పాఠకులకు కధలుగా చేబితే ఎలా ఉంటుంది అన్న మా ఫీచర్స్ అండ్ ఫండే ఎడిటర్ రామ్గారి ఆలోచనకు ప్రతిరూపమే పురానితి. ఈ శీర్షికను మొదట కొన్ని వారాలపాటు మా మిత్రుడు జగన్నాధ దాసు ఏంతో చక్కగా నడిపించాడు. అయితే, పనిభారం, బాధ్యతల బరువు ఆయన్ని ఆ ఫీచర్ను కొనసాగించనివ్వలేదు. ఇందులో కొన్ని కథలు పురాణాలలోనివి కాకపోవచ్చు. నీతిగా రాసుకున్న పురాణగాధలే అని మాత్రం గుండెల మీద చెయ్యేసుకుని మరి చెబుతున్నాను.

                                                                                                      -డి.వి.ఆర్.భాస్కర్.

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?