₹ 40
కర్మభూమియైన భారతదేశంలో శతాబ్దాలు గడిచిపోతున్నా శరవేగంతో మార్పులు జరుగుతున్నా మానవ జీవన గమానాంలో భక్తిచింతనకు ప్రాధాన్యత తగ్గలేదు. ఒక తరం నుంచి మరో తరానికి భక్తి భావం ప్రవహిస్తూనే ఉంది అందుకు పుష్కరాలు నిదర్శనం.
నేను పుష్కరాల గురించి 1995 నుండి వింటున్నాను. వీటి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం నాలో ఏర్పడింది. ఈ కోర్కెతోనే అప్పుడప్పుడు వార్త పత్రికల్లోను, వివిధ పుస్తకాల్లోను ఉన్న పుష్కరాలకు సంబందించిన విషయాలను సేకరించాను. ఆ విషయాల సమాహారమే ఈ పుస్తకం.
ఈ సమాచారం సమగ్రము కాదు, సంపూర్ణము కాదు. నా ప్రయత్నం మేరకు లభించిన సమాచారానికి గ్రంధరూపం కల్పించాను.
- Title :Pushkara Darsini
- Author :Ponnamreddy Kumari Niraja
- Publisher :Niraja Publications
- ISBN :MANIMN0837
- Binding :Paperback
- Published Date :2004
- Number Of Pages :48
- Language :Telugu
- Availability :instock