• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Puthrika Shatru

Puthrika Shatru By K A Muni Suresh Pille

₹ 200

పుత్రికా శత్రుః

"ప్రియమైన నీకు... ఎన్నాళ్లుగానో నా హృదయం కొట్టుకుంటూనే ఉంది. కానీ... ఇవ్వాళే తెలిసింది. ఆ కొట్టుకోవడం 'స్పందన' అని. నా అశక్తతమీద నాకే జాలివేస్తోంది. ఎందుకంటే ఏం చెప్పను? నెలరోజులుగా నా మనసు పొందుతున్న అనుభూతుల్ని అక్షరాల్లోకి మార్చలేని అశక్తత భయంకరమైనది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఏదేదో చెప్పేయమంటుంది మనసు-

జ్ఞాపకాల్లోంచి - ఆ అనుభూతులూ, స్పందనలూ అన్నింటినీ ఏరి ఆశగా తెల్ల కాగితమ్మీదికి కుమ్మరిస్తాను

మీ ఫ్రెండు ఒక అమ్మాయిని టీజ్ చేయబోయిన ఆకతాయిని ఎడా పెడా విదిలిం చేస్తుండగా... చూశాను. ఎంతో అబ్బురపడిపోయాను. ఆ చురుకుదనానికి.

చూశావా.... పుట్టిన ప్రేమ. తాను పెంపొందడానికి అనువుగా భావసారూప్యాన్ని

తర్వాతిరోజు శుక్రవారం పట్టు దుస్తుల పొత్తిళ్లలో పసి పరువాలు. పసుపు పచ్చటి పావడ రవికె, ఎర్రటి ఓణీ, నుదుట మెరిసే బొట్టు. చేత పూలసజ్జ గాలికి అలల్లా డుతున్న కరిమేఘం లాంటి నల్లటి కురులు. తటిల్లతలా మెరిసిపోతున్నట్లు ఆ కురుల్లో................

  • Title :Puthrika Shatru
  • Author :K A Muni Suresh Pille
  • Publisher :Adharshini Media, Hyd
  • ISBN :MANIMN6538
  • Binding :Papar back
  • Published Date :Dec, 2023
  • Number Of Pages :149
  • Language :Telugu
  • Availability :instock