₹ 200
అసలు ' న్యూమరిక్స్' అంటేనే సంఖ్యలు. సంఖ్యల ఆధారంగాచెప్పే 'అదృష్ట జ్యోతిష శాస్త్రం' కనుక దీన్ని 'న్యూమరాలజీ' లేదా సంఖ్యా శాస్త్రం ' అంటారు. ఇక మనిషి పుట్టిన తేదీ కూడా సంఖ్యల సమూహమే. సంఖ్యలకు మనిషి పుట్టిన తేదీలకు ఆకాశంలో తిరుగాడే నవగ్రహాలకు ఖచ్చితమైన సంబంధం వుంది. ఈ వాస్తవాల్ని కూలంకషంగా పరిశీలించి, పరిశోధించి, మానవ ప్రపంచానికి సమగ్రంగా అందించిన సంఖ్యా శాస్త్ర తొలి మేధావులకు, మహర్షులకు మనమెంతో ఋణపడి ఉన్నాం.
నిజానికి సంఖ్యలనేవి అతి ప్రాచీనమైనవి. వేదకాలం నుండి ప్రారంభం నుండి యుగయుగాలుగా కాలంతో అవి మమేకమై ఉన్నాయి. 4 వేదాలు, 18 పురాణాలు దశావతారాలు, వామనావతారంలో శ్రీ మహావిష్ణువు వామనుడిగా బలి చక్రవర్తిని మూడు అడుగుల నేల దానం ఇమ్మని కోరడం.
- సాయి గణపతిరెడ్డి
- Title :Puttina Tedhini Batti Mee Adrushta, Udyoga Vrutti, Vyaparalu
- Author :Sai Ganapathi Reddy
- Publisher :Mohan Publications
- ISBN :GOLLAPU383
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :192
- Language :Telugu
- Availability :instock