A Stroll Through Quantum Mind
Quantum Self
మానవజన్మ లక్ష్యం ఏమిటి?
మనిషిలోని దైవత్వాన్ని, భూమి పై స్వర్గాన్ని వెలికి తీద్దాము
ఇ తో న కించిత్త్ పరతో న తో కించిత్త్
యతో యతో యామి తతో న కించిత్త్
విచార్య పశ్యామి జగన్న కించిత్
ఆత్మావ బోధాత్ అధికం న కించిత్
ఇక్కడ ఈ లోకంలో ఏమీ లేదు. అక్కడ (పరలోకంలో) కూడా ఏమీ లేదు. ఎన్ని లోకాలు తిరిగినా ఏమీ ఉండదు. బాగా విచారిస్తే ఈ జగత్తు అంతా మిధ్య అని అర్థమవుతుంది. ఆత్మ సాక్షాత్కారానికి మించినది ఏదీ లేదని అర్థం గ్రహింపుకొస్తుంది - జగద్గురువు ఆదిశంకరాచార్యులు
ఇది శ్రీకృష్ణ దేవరాయలు, తెనాలి రామకృష్ణ కథ. ఒకసారి రాయల వారు తన సభలో పండితులను ఉద్దేశ్యించి ఇలా అన్నాడు.
"పండితులారా! ఇక్కడ నా చేతిలో ఉన్న సుద్ద ముక్కతో ఎదురుగా ఉన్న నల్లని చెక్క బల్లపై నిలువుగా ఒక గీత గీశాను. మీలో ఉన్న వారెవరైనా సరే ఈ గీతను తాకకుండా, చెరపకుండా చిన్నదిగా చేయాలి.”...................